6బంతుల్లో 6 సిక్సర్లు కొట్టాడు

బార్బడోస్ లో జరిగిన ఓ క్లబ్ మ్యాచ్ లో డ్వేన్ స్మిత్ 6 బంతుల్లో 6 సిక్సర్లను కొట్టాడు. అటు అవతలి వైపు నుంచి బంతి వేసింది స్వయానా స్మిత్ తమ్ముడు కెమర్ స్మిత్ కావడం విశేషం. ఇర్రల్ హోల్డర్ స్టార్స్ తరఫున ఆడిన డ్వేన్ ఈ ఘనత సాధించాడు. అటు తర్వాతి ఇన్నింగ్సులో కెమరక్కు డ్వేన్ బౌలింగ్ వేసి సిక్సర్లతో ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇవ్వకుండా డకౌట్ చేశాడు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో