రోహిత్ 'క్లినికల్లీ ఫిట్': BCCI

రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకుని 'క్లినికల్ ఫిట్'గా ఉన్నాడని BCCI అధికారికంగా ప్రకటించింది. 17న జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫి కోసం ఆస్ట్రేలియాకు వెళ్లి 14రోజులు క్వారంటైన్ లో ఉంటాడని పేర్కొంది. ఈ క్వారంటైన్ అనంతరం అతడి ఫిట్ నెస్ ను తిరిగి అంచనా వేసి వైద్య బృందం వివరణ ఆధారంగా జట్టులోకి ఎంపిక చేయడంపై బోర్డు నిర్ణయం తీసుకుంటుంది.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో