విరాట్ వస్తే నిద్ర లేపు నాన్నా

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అంటే తన కుమారుడికి పిచ్చి అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ చెప్పాడు. 'మా అబ్బాయి ఇప్పుడిప్పుడే క్రికెట్ .నేర్చుకుంటున్నాడు. విరాట్ బ్యాటింగ్ కు వస్తే నన్ను నిద్ర లేపు నాన్నా అని అడుగుతుంటాడు. విరాట్ ఔటైతే టీవీ ఆపేసి వేరే పని చేసుకుంటాడు. చిన్నారులపై కోహ్లి ప్రభావం ఎంతో ఉంది. అతనికి చాలా మంది అభిమానులు ఉన్నారు. అందులో నా కుమారుడు ఒకడు' అని చెప్పాడు.

Comments

Post a Comment