తలైవి' షూటింగ్ పూర్తి

తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న 'తలైవి' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూవీలో 'అమ్మ' పాత్రలో కంగనా రనౌత్ నటించింది. ఈ మూవీకి డైరెక్టర్ విజయ్ కరుణానిధిగా ప్రకాశ్ రాజ్, MGRగా అరవిందస్వామి యాక్ట్ చేశారు. తలైవి పాత్ర చేయడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు కంగనా ట్వీట్ చేసింది విప్లవాత్మకమైన నాయకురాలి సినిమా పూర్తిచేసినందుకు చిత్ర యూనిట్ కు ధన్యవాదాలు తెలిపింది.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో