టెస్ట్ సిరీస్కు ముందు ఆసీస్ కు ఎదురుదెబ్బ
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫాస్ట్ బౌలర్ సీన్ అబాట్ ఈ సిరీస్ కు దూరమయ్యే అవకాశముంది. ఎడమకాలి చీలమండ గాయంతో ఇతడు బాధపడుతున్నాడు ఇప్పుడప్పుడే ఇతడు బౌలింగ్ కు రాలేడని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఒకవేళ అతడి గాయం పెద్దదైతే మాత్రం కీలక బౌలర్ ను ఆసీస్ కోల్పోయినట్లే ఇప్పటికే ఓపెనర్లు వార్నర్, విన్ పుకోవిస్కి జట్టుకు దూరమయ్యారు.
Comments
Post a Comment