శిఖర్ ధవన్ ఇచ్చిపడేశాడుగా

శిఖర్ ధవన్ ఇన్స్టాలో నెటిజన్ వ్యంగ్య కామెంట్ కు గట్టిగా బదులిచ్చాడు. ఆసీతో వన్డే, టీ20 సిరీస్ ముగిశాక దీపక్ చాహర్, చాహల్ తో సెల్ఫీ దిగాడు ఇన్స్టాలో ఆ పోస్టు షేర్ చేసుకున్నాడు. గబ్బర్ పోస్టుపై పేడ మొహాలు, చెత్త గేమ్ ప్లే' అంటూ కామెంట్ చేశాడో నెటిజన్. వెంటనే స్పందించిన ధవన్..' అవును.. మీ ఇంట్లో నీ గురించి ఇదే అనుకుంటున్నారు' అంటూ నోరు మూయించాడు. అది కాస్త వైరల్ గా మారింది.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో