పది రోజుల్లో నలుగురు
IND, AUS క్రికెట్ బోర్డులు ప్రస్తుతం ఆందోళన పడుతున్నాయి. ఇటీవలీ మ్యాచ్ ల్లో ఆటగాళ్లు గాయాల బారిన పడటమే కారణం. 10 రోజుల్లో నలుగురు ప్లేయర్లు కంకషన్ కు గురయ్యారు. తొలి T20లో భారత ఆల్ రౌండర్ జడేజా, వార్మప్ మ్యాచ్ లో AUS క్రికెటర్లు విల్ పుకోస్కీ, గ్రీన్, హ్యారీలు కంకషన్ బారిన పడ్డారు. బౌన్స్, పేస్ కు సహకరించే AUS పిచ్లపై జరిగే టెస్ట్ సిరీస్లో ఆటగాళ్ల పరిస్థితేంటని ఇరుబోర్డులు.
.
Comments
Post a Comment