మరోసారి విడుదల వాయిదా

వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టి జంటగా నటించిన 'ఉప్పెన ఈ ఏడాది వేసవిలో విడుదల కావాల్సి ఉంది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇది జరగలేదు. OTT నుంచి మంచి ఆఫర్స్ వచ్చినా నిర్మాత మాత్రం థియేట్రికల్ విడుదలకే సిద్ధమయ్యాడు. తాజాగా సంక్రాంతికి సినిమా వస్తుందని భావించగా.. ఆ సమయంలో భారీగా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీంతో 2021 మార్చికి ఈ మూవీ విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది.

Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం