చిత్రను కొట్టి చంపేశాడు

ఇటీవల మరణించిన బుల్లితెర నటి చిత్రను భర్త హేమనాథ్ కొట్టి చంపేశాడని ఆమె తల్లి విజయ ఆరోపించింది. నిశ్చితార్థం వరకు హేమనాథ్ బాగానే ఉన్నాడని, ఆ తర్వాత అతడి నిజస్వరూపం బయటపడిందని చెప్పింది. వారిద్దరి మధ్య వివాదాలు తలెత్తాయని.. చిత్ర ఏ విషయాన్ని తమ దృష్టికి తీసుకురాలేదంది. చిత్ర ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. హేమనాథ్ ఆమెను కొట్టి చంపేసినట్టున్నాడని, సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేసింది.

Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం