ప్రేమపక్షులు' ఎప్పుడు కలుసుకున్నాయి?

సిడ్నీ స్టేడియంలో భారత అబ్బాయి.. ఆస్ట్రేలియా అమ్మా యికి చేసిన 'ప్రేమ ప్రపోజల్' బాగా వైరల్ అయింది. ఇద్దరూ స్టేడియంలోనే కలుసుకున్నారా? గతంలో ప్రేమికులా? అనే అనుమానం చాలామందికి వచ్చింది. నెట్టింట్లో దానిపై చర్చ జరిగింది. ఈ ప్రశ్నలకు తాజాగా డిపెన్ ఫుల్ స్టాప్ పెట్టాడు. 2018లో ఇద్దరం తొలిసారి కలుసుకున్నామని, ఓ పోస్టు లెటర్ ను అందజేసే క్రమంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు స్పష్టం చేశాడు.

Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం