కరోనా నుంచి కోలుకున్న నటికి పక్షవాతం

బాలీవుడ్ నటి శిఖా మల్హోత్రా పక్షవాతంతో ఆసుపత్రిలో చేరింది. పక్షవాతంతో ఆమె కుడికాలు, చేయి తీవ్రంగా ప్రభావితమయ్యాయి. శిఖా ముంబైలోని కూపర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నెల రోజుల క్రితం కరోనా నుంచి కోలుకున్నాక శిఖా మల్తోత్రాకు పక్షవాతం వచ్చింది. నర్సింగ్ డిగ్రీ చేసిన శిఖా కరోనా కాలంలో రోగులకు స్వచ్చందంగా నర్సింగ్ సేవలు చేసింది. 'ఫ్యాన్ చిత్రంలో షారూఖ్ ఖాన్ తో కలిసి నటించింది శిఖా మల్లోత్రా.


Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం