ఆ సెంచరీ ఓ చరిత్ర
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా కెప్టెన్ రహానే చేసిన సెంచరీపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. 'ఈ సెంచరీ చాలా ముఖ్యమైనది. ప్రత్యర్థి జట్టుకు సరైన సమాధానం పంపింది. 36 పరుగులకే గత మ్యాచ్ లో ఆలౌటైన జట్టు ఈ సారి చాలా బలమైన జట్టుగా నిలుస్తుందని చెప్పింది. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ భారత్ ఆధిక్యంలో ఉంది అని గవాస్కర్ అన్నాడు.
Comments
Post a Comment