ఒలింపిక్స్ లో క్రికెట్ చేర్చడంపై చర్చ
కరోనా కారణంగా నిరవధిక వాయిదా పడిన 89వ వార్షిక సమావేశాన్ని ఈనెల 24న నిర్వహించనున్నారు ఈ మేరకు అన్ని రాష్ట్ర సంఘాలకు BCCI సమాచారమిచ్చింది. గంగూలీ నేతృత్వంలోని ఈ భేటీలో 23అంశాల గురించి చర్చించనున్నారు. ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చడం, ఐపీఎల్ లో మరో 2జట్లు తీసుకురావడం, ఐపీఎల్ పాలకమండలికి సభ్యుల ఎంపిక, 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్ నిర్వాహణ, భారత జట్టు భవిష్యత్తు పర్యటనలపై సమగ్రంగా చర్చ జరగనుంది.
Comments
Post a Comment