మాటలతో ఢీకొడతాడు

ఈ  నెల 17 నుంచి మొదలు కాబోతున్న రసవత్తర టెస్ట్ సిరీస్ కు భారత్, ఆసీస్ జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు . ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ కచ్చితంగా స్లెడ్జింగ్ కు దిగుతాడని నొక్కి చెప్పాడు. ఇక IPL ఆడిన ఫించ్, వార్నర్, స్మిత్ లాంటి ఆటగాళ్లు సంయమనం పాటిస్తారని చెప్పుకొచ్చాడు. కానీ టిమ్ భారత్ ఆటగాళ్లను నోటితో ఢీకొడతాడని కైఫ్ తెలిపాడు.

Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం