సచిన్ పేరిట స్టేడియం

దిగ్గజ క్రికెటర్ సచిన్ పేరు మీద స్టేడియం కట్టించేందుకు భోజ్ పురి నటుడు, భాజాపా MP మనోజ్ తివారీ సిద్ధమయ్యారు. బీహార్లోని తన గ్రామం అథర్వాలియాలో భూసేకరణ పని జరుగుతోందని.. మరో ఏడాదిలో స్టేడియం నిర్మిస్తానని తివారీ చెప్పారు దీనితో గ్రామ యువతకు క్రికెట్లో రాణించేందుకు ఓ వేదిక లభిస్తుందని అన్నారు. 2011లో భారత్ వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు తన ఇంటి సమీపంలో సచిన్ విగ్రహాన్ని తివారీ ప్రతిష్టించారు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో