మరోసారి హోస్ట్ గా తారక్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై సందడి చేయనున్నట్లు సమాచారం. బిగ్ బాస్-1 కి హోస్ట్ గా చేసిన తారక్.. తాజాగా జెమిని టీవీ ఛానల్ ప్లాన్ చేస్తున్న సరికొత్త షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. తారక్ షరతులకు జెమిని ఛానల్ ఓకే చెప్పడంతో.. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ షోకు సంబంధించిన సెట్ కూడా రెడీ చేస్తున్నట్లు ఫిలింనగర్ టాక్.
Comments
Post a Comment