అ' సెంటిమెంట్ పక్కనబెడుతున్నాడా

ప్రస్తుతం రాజమౌళి 'RRR'లో నటిస్తున్న NTR.. ఈ మూవీ పూర్తయితే త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు మూవీకి త్రివిక్రమ్ సెంటిమెంట్ అయిన 'అ' ఈ అక్షరంతో మొదలయ్యేలా 'అయిననూ పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈసారి త్రివిక్రమ్ తన సెంటిమెంట్ పక్కనబెట్టి 'రాజా వచ్చినాడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నాడట.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో