రానా చాలా గొప్ప వ్యక్తి: సాయి పల్లవి

విరాటపర్వం' లో రానాతో కలిసి నటిస్తున్న సాయి పల్లవి.. ఆయన చాలా గొప్ప వ్యక్తి అని ప్రశంసించింది ఈ మూవీలో తనది కీలకమైన పాత్ర కావడంతో టైటిల్ కార్డ్స్ పై తన పేరునూ వేస్తున్నట్లు ఆయన చెప్పాడని సంతోషం వ్యక్తంచేసింది. లింగ సమానత్వానికి విలువనిచ్చే వ్యక్తితో పనిచేయడం అదృష్టమంది సినిమాలు సహా చాలా రంగాల్లో లింగ అసమానతలు ఉన్నాయని.. ఇప్పుడిప్పుడే సమానత్వం దిశగా అడుగులు పడుతున్నాయంది.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో