మహేష్ మూవీకి మెగాస్టార్ టైటిల్
సర్కారు వారి పాట' షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్న మహేష్ బాబు.. మూవీ తర్వాత వంశీ పైడిపల్లితో ఓ ఎంటర్టైనర్ కథను ప్లాన్ చేస్తున్నాడట. ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి గతంలో నటించిన 'స్టేట్ రౌడి' అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్ విన్పిస్తోంది. 1989లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ టైటిల్ నే సూపర్ స్టార్ మూవీకి పెడతారా? లేదా? అనేది కొద్దిరోజులు ఆగితే తేలిపోనుంది.
Comments
Post a Comment