తండ్రి కాబోతున్న కేన్ మామ

న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ తండ్రి కాబోతున్నాడు తన భార్య సారా రహీమ్ ఈ నెలలోనే తమ తొలి సంతానానికి జన్మనివ్వనుందని ప్రకటించాడు. వెస్టిండీస్ పై డబుల్ సెంచరీ చేసిన తర్వాత కేన్ మామ ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఇక విలియమ్సన్ డబుల్ సెంచరీ కొట్టగానే అతని భార్య స్టాండ్స్ లో నిలబడి ఆనందించింది ప్రతి ఒక్కరి జీవితంలో ఉత్సాహానికి గురయ్యే సందర్భం ఇది, నాకూ అలానే ఉంది' అని కేన్ మామ సంతోషంగా చెప్పాడు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో