సన్నిహితుల సమక్షంలో వరుణ్ వివాహం

KKR స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన ప్రేయసిని వివాహం చేసుకున్నాడు. కొద్దిమంది అతిథుల సమక్షంలో వేడుక జరిగింది. IPL 13లో KKR తరఫున ఈ ఆడిన వరుణ్.. ఢిల్లీతో మ్యాచ్ లో 5 వికెట్లు పడగొట్టి ఆశ్చర్యపరిచాడు. ఇక మొత్తంగా 6.84 ఎకానమీతో 17 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా టూర్ కు T20 సిరీస్ కు ఎంపికైనా గాయంతో దూరమయ్యాడు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో