మోదీ కంటే ముందు స్థానంలో విరాట్
ఇన్ స్టాగ్రామ్ లో అత్యంత ప్రభావవంత వ్యక్తుల జాబితాలో విరాట్ కోహ్లి 12వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ 20వ స్థానంలో అనుష్క శర్మ 26వ దీపిక పదుకొణె 49వ స్థానంలో ఉన్నారు. ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తొలిస్థానంలో ఉండగా మెస్సీ నాలుగో స్థానంలో నిలిచారు.
Comments
Post a Comment