టీమిండియాకు రోహిత్ అభినందనలు

AUSతో వన్డే, టీ20 సిరీస్ లో దూరమైన రోహిత్ శర్మ చాలా రోజుల తర్వాత ట్వీట్ చేశాడు. టీ20 సిరీస్ గెలిచిన భారత్ కు అభినందనలు తెలిపాడు. 'వాట్ ఏ సిరీస్ విన్ ఫర్ టీమిండియా. చక్కగా, సొగసుగా ఆడిన విధానం నాకెంతో నచ్చింది. ప్రతి ఒక్కరికి అభినందనలు అని ట్వీట్ చేశాడు. NCAలో ఉన్న హిట్ మ్యాన్ DEC 11న ఫిట్ నెస్ టెస్టు ఎదుర్కోనున్నాడు. అందులో పాసైతే AUSతో జరిగే చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో