ఆ ఇద్దరూ ఎంతో దూరంలో లేరు

టీమిండియా తరఫున ఆడేందుకు సూర్యకుమార్ ఇషాన్ కిషన్ మరెంతో దూరంలో లేరని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తెలిపాడు. త్వరలో జరిగే ఇంగ్లాండ్ టూర్ లో వీరికి అవకాశాలు రావచ్చన్నాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా టూర్ లో సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్ తమకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేదన్నాడు. IPLలో ఆడినట్లే వచ్చే సీజన్ లోనూ ఆడితే టీమిండియా తరఫున తప్పక ఆడతారన్నాడు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో