ప్రభాస్ కు జోడీగా దిశా?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'సలార్'కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా 'లోఫర్' ఫేం దిశా పాట్నీని తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో సరైన హిట్లు లేని దిశాను యూనిట్ ఓకే చేసినట్లు ఫిలింనగర్ టాక్. భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీలో హీరోయిన్ కు తక్కువ ప్రాధాన్యత ఉంటుందట.
Comments
Post a Comment