పోలీస్ స్టేషన్లో కోహ్లి కారు

విరాట్ కోహ్లి కారు మహారాష్ట్రలోని ఓ పోలీస్ స్టేషన్లో ఉండటం చర్చనీయాంశమవగా తాజాగా దానిపై స్పష్టత లభించింది. గతంలో కోహ్లీ వద్ద 'ఆడీ ఆర్ 8' మోడల్ కారు ఉండేది. విరాట్ కొన్నాళ్లు ఉపయోగించిన తర్వాత దాన్ని సాగర్ అనే బ్రోకర్ కు రూ.2.5 కోట్లకు అమ్మేశాడు దాన్ని కొన్న బ్రోకర్ 2 నెలల్లో ఓ స్కామ్ కేసులో ఇరుక్కోగా.. పోలీసులు అతడి ఆస్తిని, కారును సీజ్ చేశారు. అలా కోహ్లి వాహనం పోలీస్ స్టేషన్ కు చేరింది.

Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?