డర్టీ పిక్చర్' నటి మృతి

బాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. 'ద డర్టీ పిక్చర్' ఫేం ఆర్య బెనర్జీ(33) మృతిచెందింది. కోల్కతా జోధ్ పూర్ పార్క్ లోని తన అపార్ట్ మెంట్ లో అనుమానాస్పదంగా మరణించింది. ఆర్య బెనర్జీ తన బెడ్రూమ్ తలుపులు తెరవకపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పని మనిషి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు వచ్చి చూడగా బెడ్ పై శవమై కనిపించింది. ఆమె ముక్కులోంచి రక్తం కారగా, వాంతులు కూడా చేసుకున్నట్లు గుర్తించారు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో