ఎక్కువ మంది రోహిత్ వైపే

వన్డేలు, టీ20లకు కెప్టెన్ ను మార్చాలనే దానిపై ప్రముఖ క్రీడా వెబ్ సైట్ 'ఇన్ సైడ్ స్పోర్ట్' నిర్వహించిన సర్వేలో ఎక్కువ మంది రోహిత్ శర్మ వైపే నిలబడ్డారు. మొత్తం మంది 67,652 ఓటేయగా అందులో 52,282 మంది (77%) రోహిత్ శర్మకే పగ్గాలు అప్పగించాలని అభిప్రాయపడ్డారు. కోహ్లికి అనుకూలంగా కేవలం 15,730 ఓట్లు వచ్చాయి. కేవలం నార్త్ ఇండియాలోనే కోహ్లికి ఎక్కువ ఓట్లు రాగా మిగతా అంతా హిట్ మ్యాన్ వైపే మొగ్గు చూపారు.

Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం