రెండో టెస్టులో భారత్ రికార్డుల మోత

మెల్ బోర్న్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా బుమ్రా(4 ఇన్నింగ్స్ ల్లో 15 వికెట్లు) ఘనత సాధించాడు.

2018 బాక్సింగ్ డే టెస్టు తర్వాత ఆసీస్ ను రెండోసారి భారత్ ఓడించింది.

ఆసియా జట్లలో ఆసీస్ ను ఎక్కువసార్లు ఓడించిన టీంగా భారత్(8) రికార్డు నెలకొల్పింది.

ఆస్ట్రేలియాలో టెస్టు విజయం అందించిన కెప్టెన్లలో ఒకడిగా రహానే నిలిచాడు. గతంలో కోహ్లిా, దాదా, కుంబ్లే గవాస్కర్, బిషన్ సింగ్ ఈ ఫీట్ సాధించారు.

3ఫార్మాట్లలో 50మ్యాచ్లు ఆడిన 3వ ఆటగాడిగా జడేజా(ఇంతకు ముందు ధోని,కోహ్లీ)

Comments