కరోనా భయంతో వన్డే సిరీస్ వాయిదా

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ వాయిదా పడింది. క్రికెటర్లు బస చేస్తున్న హోటల్ లోని ఇద్దరు స్టాఫ్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఇరుదేశాల బోర్డులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. త్వరలోనే నూతన తేదీలతో షెడ్యూల్ విడుదల చేస్తామని స్పష్టం చేశాయి. ఇటీవలే రెండు జట్ల నుంచి ముగ్గురు కరోనా బారినపడ్డారు. సఫారీ గడ్డపై పర్యటనలో ఇంగ్లాండ్ అంతకుముందు టీ20 సిరీస్ నెగ్గింది.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో