మెగా ఫాన్స్ కు చిరు సర్ ప్రైజ్

సమంత హోస్ట్ గా వ్యవహరిస్తున్న సామ్-జామ్ షో అలరిస్తోంది. ఆహా OTTలో ప్రసారమయ్యే ఈ ప్రోగ్రామ్ లో ఇప్పటికే పలు సెలెబ్రిటీలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇక SAM-JAM ఎపిసోడ్-5లో మెగాస్టార్ చిరంజీవి రానున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ రోజు ఉదయం 10.30కు మిగతా విషయాలు వెల్లడిస్తామని ఓ ఫోటో షేర్ చేశారు. ఈ షోలో సమంతతో చిరు చేసే సందడి మాములుగా ఉండదని టాక్. ఆ విశేషాలేంటో తెలుసుకోవాలంటే ఫ్యాన్స్ రేపటికి ఆగాల్సిందే

Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం