ఇలాంటి పర్సనాలిటీ ఉండే మగవారిని మహిళలు ఎక్కువగా ఇష్టపడతారట

ప్రతి ఒక్క అమ్మాయి తన జీవితంలో లెక్కలేనన్ని సంబంధాలను కలిగి ఉంటుంది. అయితే ప్రేమ విషయానికొచ్చేసరికి తనపై శాశ్వత ముద్ర వేసిన వారిని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటుంది.

అయితే కాలం మారుతున్న కొద్దీ ప్రతి ఒక్క స్త్రీ తన జీవితంలోని అత్యంత ముఖ్యమైన అనుభవాలను ఎప్పటికీ మరచిపోదు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క మహిళ మూడు రకాల పురుషులను ఎక్కువగా ప్రేమిస్తుందట.

ఇంతకీ మూడు రకాల మగవారిలో ఎలాంటి లక్షణాలు ఉంటే మహిళలు వారిని ఇష్టపడతారు.. వారి ప్రవర్తన ఆధారంగా వారిని ఎంతలా ప్రేమిస్తారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పడకగదిలో.. ప్రతి స్త్రీ కోరుకునే మొదటి రకం పురుషుడు పడకగదిలో మంచంపై మహిళల ఉద్రేకాన్ని, కోరికలను ఎవరైతే తీరుస్తారో వారిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారట. ఎందుకంటే వారిలో లైంగిక కోరికలు కలిగిన ప్రతిసారీ వారిని సాటిస్ ఫై చేస్తుండాలట. అంతేకాదు ఆమె ఎప్పుడు కావాలని అడిగితే అప్పుడు తను సిద్ధంగా ఉండే మగాళ్లంటే వారికి బాగా ఇష్టమట.

మంచి అనుభూతిని.. తను కోరుకున్న సమయంలో తనకు మంచి అనుభూతిని కలిగించే మగాడంటే మహిళలు పడి చచ్చిపోతారట. ముఖ్యండా రాత్రి సమయంలో మంచం ఆమె సొంత అభయారణ్యంలా ఉంటుందట. అక్కడ ఆమె సురక్షితంగా మరియు శ్రద్ధగా ఉండాలని కోరుకుంటుందట. మొత్తానికి ప్రతి రాత్రి ఆమెతోనే గడిపే మగాడినే మహిళలు ఎక్కువగా ఇష్టపడతారట.

పగలంతా తన గురించే.. ఒక మహిళ తన కుటుంబానికి పరిచయం చేయాలనుకునే వ్యక్తి గురించి పగలంతా ఆలోచిస్తూ కూర్చుంటుందట. ఎల్లప్పుడూ తనకు దగ్గరగా ఉండేవాడిని బాగా ఇష్టపడతారట.

ప్రేమించేవాడిని.. తన కంటే ఎక్కువగా ప్రేమించేవాడిని భాగస్వామి కావాలని ప్రతి ఒక్క స్త్రీ కోరుకుంటుంది. అతని ఉనికి ఆమె మానసిక స్థితిని తేలికపరుస్తుంది. ముఖ్యంగా స్త్రీ పురుషుడి గురించి ఆలోచిస్తే, తన ప్రోత్సాహక మాటలు ఆమెకు చాలా ఆనందాన్నిస్తాయి.

దూరంగా ఉన్నప్పటికీ.. ఇక స్త్రీ మనసుకు నచ్చిన పురుషులు ఎంత దూరంలో ఉన్నప్పటికీ.. వారినే ఎక్కువగా ఇష్టపడతారట. తనకు మద్యం, సిగరెట్లు వంటి ఎలాంటి చెడు అలవాట్లు ఉన్నప్పటికీ వారినే బాగా ఇష్టపడతారంట. అయితే ఆల్కహాల్ ను పరిమితంగా తాగే వారిని కొందరు మహిళలు బాగా ఇష్టపడతారంట.

ఇలాంటి వారిని.. ఇలాంటి లక్షణాలు ఉండే మగవారిని మహిళలు ఎక్కువగా ఇష్టపడతారట. ముఖ్యంగా వారి అనుభవాలను, గతంలోని మధురమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ పురుషులకు ఎక్కువగా ప్రేమిస్తారంట.


Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం