ఒక్క మ్యాచ్ లోనూ ఓడిపోలేదు
బాక్సింగ్ డే టెస్టులో టీమిండియాకు కెప్టెన్ అజింక్యా రహానే అద్భుత విజయాన్ని అందించాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రహానే సెంచరీ చేయగా.. అతడు శతకం బాదిన మ్యాచ్ ల్లో భారత్ ఒక్కటి కూడా ఓడిపోలేదు టెస్టుల్లో రహానే ఇప్పటివరకు 12 సెంచరీలు చేయగా.. 8 టెస్టుల్లో టీమిండియా గెలిచింది(ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో రెండు సెంచరీలు చేశాడు). మరో మూడు టెస్టులు డ్రా అయ్యాయి.
Comments
Post a Comment