నేను అలాంటి దాన్ని కాదు

స్వలింగ సంపర్కురాలు అంటూ తనపై వస్తున్న వార్తలపై బాలీవుడ్ నటి నీలం కొఠారి స్పందించింది. 'అవన్నీ పుకార్లే. ఈ తప్పుడు వార్తలను నేను కూడా విన్నాను సినిమాల్లోకి తిరిగి రావడానికి నేను నా స్నేహితుల సలహాలు తీసుకున్నా. ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ వెబ్ సిరీస్ నాకు మంచి పున:ప్రారంభాన్ని ఇచ్చింది అని ఆమె చెప్పింది. కాగా 80-90 దశకాల్లో బాలీవుడ్ అభిమానులను కొఠారి అలరించింది.

Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం