రోహిత్ మూడో డబుల్ సెంచరీకి మూడేళ్లు

రోహిత్ శర్మ 2017లో సరిగ్గా ఇదే రోజు వన్డేల్లో తన మూడో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శ్రీలంకపై 153 బంతుల్లోనే 208* రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 12 సిక్సర్లు, 13 ఫోర్లు ఉన్నాయి దీంతో భారత్ శ్రీలంకపై 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ కు హిట్ మ్యాన్ సారథిగా వ్యవహరించడం విశేషం. అంతకుముందు రోహిత్ ఆస్ట్రేలియాపై (209), శ్రీలంకపై (264) రెండు డబుల్ సెంచరీలు బాదాడు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో