ఇక తండ్రి డ్యూటీలోకి

భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంటికి చేరుకున్నాడు. టెస్ట్ సిరీస్ ఆడే ఉద్దేశం తనకు లేదని ఫ్యామిలీని మిస్ అవుతున్నట్లు ఇటీవలే ప్రకటించాడు. కుటుంబంతో నాణ్యమైన సమయం కేటాయించాలన్న పాండ్యా.. తన కుమారుడికి పాలు పడుతున్న ఫోటో షేర్ చేశాడు. నాలుగు నెలల తర్వాత పుత్రుడిని చూసి సంతోషంతో పొంగిపోతున్నాడు. 'దేశ డ్యూటీ నుంచి ఇక తండ్రి విధుల్లోకి' అంటూ క్యాప్షన్ జోడించిన ఈ చిత్రం వైరలవుతోంది.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో