IPLలో కొత్త టీంగా అహ్మదాబాద్

IPLలో మరో రెండు కొత్త జట్ల ఎంట్రీపై కసరత్తు షురూ అయింది. ఈ నెల 24న జరిగే బీసీసీఐ వార్షిక సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించి, ఆమోదముద్ర వేయనున్నారు. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ దాదాపు ఖరారు అయిందని ప్రముఖ స్పోర్ట్స్ వెబ్ సైట్ ఇన్ సైడ్ స్పోర్ట్ తెలిపింది. మరో టీం లక్నో/కాన్పూర్ లేదా పుణె అయి ఉండొచ్చని పేర్కొంది. కొత్త టీం కోసం అదానీ గ్రూప్ సియట్ కంపెనీలతో పాటు నటుడు మోహన్ లాల్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో