ఐసీసీ ర్యాంకింగ్స్: కేన్ మామ @ నెం.1

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానం అందుకున్నాడు. పాకిస్థాన్ తో జరిగిన టెస్టులో శతకం కొట్టిన ఈ క్రికెటర్.. రెండు స్థానాలు మెరుగుపడి 890 పాయింట్లతో టాప్ కు చేరాడు. విరాట్(879), స్టీవ్ స్మిత్(877) తర్వాతి ర్యాంకుల్లో ఉన్నారు. 5 స్థానాలు ఎగబాకిన రహానే 6వ ర్యాంక్ కి చేరాడు. టాప్-10లో లబుషేన్(4) అజామ్(5), వార్నర్(7), స్టోక్స్ (8), రూట్(9) పుజారా(10) ఉన్నారు.

Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం