2020లో ఫించే

2020లో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ నిలిచాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 944 పరుగులతో ఫించ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక టెస్టుల్లో ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ స్టోక్స్ (644), వన్డేల్లో ఫించ్ (673), టీ20ల్లో పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ హఫీజ్ (415) అత్యధిక రన్స్ చేశారు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో