25 శాతం మందికే అనుమతి

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతుండగా.. ఆస్ట్రేలియా-భారత్ టెస్ట్ మ్యాచ్ కోసం స్టేడియంలోకి వచ్చే ప్రేక్షకులు సంఖ్య కూడా భారీగా తగ్గనుంది. గతంలో 50% మందిని అనుమతించాలని నిర్ణయించగా.. ప్రస్తుతం దానిని 25శాతానికి తగ్గించగా, ఈ నిబంధనల ప్రకారం రోజుకు 9500 మందికి మాత్రమే మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. ఇప్పటికే టికెట్ కొనుగోలు చేసిన వారికి నగదు రీఫండ్ చేస్తారు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో