అడల్ట్ ఇండస్ట్రీలోకి టెన్నిస్ ప్లేయర్

కొన్నాళ్ల క్రితం అదనపు ఆదాయం కోసం పోర్న్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఆస్ట్రేలియన్ రేసర్ రేనీ గ్రేసీ. ఆ లిస్ట్ లో ఆస్ట్రేలియన్ టెన్నిస్ స్టార్ ఏంజెలినా గ్రావోవాక్ చేరింది తన టెన్నిస్ కెరీర్ కోసం అదనంగా సంపాదించడానికి తన.. ప్రైవేట్ ఫొటోలను 'ఓన్లీఫ్యాన్స్' వెబ్ సైట్ కు అమ్మేసిందట. వెబ్ సైట్ ఎంత ఇచ్చిందనేది తెలియలేదు టెన్నిస్ ప్రపంచ ర్యాంకింగ్స్లో ఏంజెలినా ప్రస్తుతం 1,171 ర్యాంకులో ఉంది.

Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం