ప్యాటిన్సన్ ఔట్

ఆస్ట్రేలియా జట్టులో మరో ఆటగాడు గాయపడ్డాడు ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ప్యాటిన్సన్ మూడో టెస్టుకు అందుబాటులో లేకుండాపోయాడు. పక్కటెముకల గాయంతో అతడు జట్టుకు దూరం కాగా.. తొలి రెండు టెస్టులకు తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు దీంతో అతడి స్థానంలో ఆస్ట్రేలియా మరెవర్నీ ఎంపిక చేయలేదు. గాయాల కారణంగా వార్నర్, కోస్కీ, అబాట్ తొలి రెండు టెస్టులకు దూరమయ్యారు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో