ఐసోలేషన్లోకి ఐదుగురు టీమిండియా ప్లేయర్లు

ఇండియన్ క్రికెటర్ల న్యూ ఇయర్ డిన్నర్ రగడ ముదురుతోంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రోహిత్ శర్మ, పంత్, గిల్, పృథ్వీషా, సైనీలను ఐసొలేషన్లో ఉంచినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. జనవరి 7 నుంచి సిడ్నీ మ్యాచ్ ముందు వీరిని సపరేట్గా ఉంచనున్నారు. మెల్ బోర్న్ హోటల్లో క్రికెటర్ల డిన్నర్ బయో సెక్యూరిటీ ప్రోటాకాల్స్ ను ఉల్లంఘించడం కిందకు వస్తుందా అనే దానిపై BCCI, CAలు ప్రస్తుతం విచారణ జరుపుతున్నాయి.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో