నన్ను 'గెట్ లాస్ట్' అన్నారు

1981లో ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన వివాదాస్పద ఔట్ పై క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. బంతి ప్యాడ్ కు తగలకముందే బ్యాట్ కు ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకుంది. అంపైర్ ఔట్ ఇచ్చాడు. LBW నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ చేతన్ తో కలిసి గ్రౌండ్ వీడాను. ఆ సమయంలో ఆసీస్ ఆటగాళ్లు నన్ను ఇక్కడి నుంచి వెళ్లిపో అని రెచ్చగొట్టారు. గెట్ లాస్ట్ అని అన్నారు. ఆ మాట నా మైండ్ లో తిరుగుతూనే ఉంది' అని గవాస్కర్ అన్నాడు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో