గంగూలీ హెల్త్ బులెటిన్ విడుదల

గుండెపోటుతో కోల్ కత్తాలోని ఉర్లాండ్స్ ఆసుపత్రిలో చేరిన BCCI అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆయన గుండెలో రెండు బ్లాకేజెస్ ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రకటించారు. ఇవాళ ఉదయం తన నివాసంలోని జిమ్ లో కసరత్తులు చేస్తూ అకస్మత్తుగా గంగూలీ అస్వస్థతకు గురైయ్యారు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో