ఇక నుంచి 'సర్' లూయిస్ హామిల్టన్
బ్రిటన్ స్టార్ ఫార్ములావన్ రేసర్ లూయిస్ హామిల్టన్ అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. నైపుణ్యంతో ఫార్ములావన్ చరిత్రలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన హామిల్టన్ ఇక నుంచి 'సర్' అనిపించుకోనున్నాడు. అత్యధిక టైటిళ్ల రికార్డు తన పేరున లిఖించుకున్న హామిల్టన్.. తాజాగా బ్రిటన్ అత్యున్నత పౌర పురస్కారం నైట్ హుడ్ కు ఎంపికయ్యాడు. బ్రిటన్ 'ట్రెడిషనల్ హానర్స్ జాబితాలో చేరిన మొదటి రేసర్‌గా నిలిచాడు.
Comments
Post a Comment