శ్రీశాంత్ మళ్లీ మొదలెట్టాడు

2013 తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన భారత పేసర్ శ్రీశాంత్ దూకుడు ఏమాత్రం తగ్గినట్లు కనిపించడం లేదు. ఈనెల 10న జరిగే సయ్యద్ ముస్తాక్ అలీ T20 ట్రోఫీ కోసం శ్రీశాంత్ కేరళ తరఫున సెలెక్టయ్యాడు.

రీఎంట్రీ ప్రాక్టీస్ మ్యాచ్ లోనే సహచర బ్యాట్స్మన్ పై అతను స్లెడ్జింగ్ కు దిగాడు. వాళ్లు అవుటైన.. షాట్ ఆడినా తన స్టైల్లో బంతులతో పాటు మాటలు విసురుతూ ఆవేశానికి లోనయ్యాడు వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరలవుతోంది.

Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం