టీమిండియా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

ఆసీస్ పర్యటనలో టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ సహా ఐదుగురు క్రికెటర్లు న్యూ ఇయర్ డిన్నర్ కోసం రెస్టారెంట్ కు వెళ్లడం దుమారం రేపింది. ఈ నేపథ్యంలో టీమిండియా సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు ఇందులో అందరికీ నెగెటివ్ వచ్చిందని BCCI వెల్లడించింది. జట్టు సహాయ సిబ్బందికి కూడా నెగిటివ్ వచ్చిందని తెలిపింది. దీంతో జట్టుతో పాటే ఐదుగురు ఆటగాళ్లు ఒకే విమానంలో సిడ్నీ వెళ్లారని పేర్కొంది.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో