ప్రాక్టీస్ అవసరం
14రోజుల క్వారంటైన్ తర్వాత ఇటీవల జట్టులో చేరిన టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వీలైనంత ఎక్కువ ప్రాక్టీస్ చేయాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు సిడ్నీ హోటల్ లో ఉన్న 14 రోజులు రోహిత్ గదికే పరిమితమయ్యాడని, ఎలాంటి కసరత్తులు చేయలేదని తెలిపారు. గాయం నుంచి కోలుకుని వచ్చిన రోహిత్ ప్రాక్టీస్ చేస్తేనే రాణించే అవకాశముందన్నారు. కాగా జనవరి 7న జరిగే మూడో టెస్టు కోసం హిట్ మ్యాన్ కసరత్తు ప్రారంభించాడు.
Comments
Post a Comment