భార్య లేనందుకే ఫెయిల్ అవుతున్నాడు'

4నెలలుగా భార్యకు దూరంగా ఉండటం వల్ల స్మిత్ మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ కిమ్ హ్యూస్ అన్నాడు. అందువల్లే టీమిండియాపై అతడు సరిగ్గా ఆడలేకపోతున్నాడని చెప్పాడు. ప్రస్తుత వైఫల్యానికి టెక్నిక్ తో సంబంధం లేదని.. కరోనా నిబంధనలు, క్వారంటైన్ ఆంక్షలు అతనిపై ప్రభావం చూపించాయని పేర్కొన్నాడు. టీమిండియాపై 4 ఇన్నింగ్స్ ల్లో స్మిత్ 10 రన్స్ కూడా చేయలేకపోయాడు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో